సింగరేణి కార్పొరేట్ ఎస్టేట్ జీఎం గోపాల రాజుకు ఘన స్వాగతం
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): కార్పొరేట్ ఎస్టేట్ జనరల్ మేనేజర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జి.ఎస్. గోపాల రాజు తొలిసారిగా మందమర్రి ఏరియాకు విచ్చేయగా ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ, ఏరియా ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. గురువారం మందమర్రి ఏరియా జీఎం కార్యాలయానికి చేరుకున్న గోపాల రాజుకు ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణతో పాటు అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా కార్పొరేట్ ఎస్టేట్ జీఎంగా పదోన్నతి పొందిన గోపాల రాజుకు రాధాకృష్ణ అభినందనలు తెలిపారు. అనంతరం ఏరియా...