అక్షిత రాణి మృతిపై సమగ్ర విచారణ జరపాలి

మహిళా ఉద్యోగులపై వేధింపులను అరికట్టాలి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి రిటైర్డ్ కార్మికుల సంఘం, టీడీపీ నేతల డిమాండ్ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌ విద్యలో భాగంగా తాండ్ర అక్షిత రాణి గోదావరిఖని ఆర్జీ-1 గనిలో శిక్షణ పొందుతున్న సమయంలో మృతి చెందిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మందమర్రి రిటైర్డ్ కార్మికుల సంఘం, తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మందమర్రి రిటైర్డ్ కార్మికుల సంఘం నాయకుడు వాసాల శంకర్, టీడీపీ...