తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జ్?
ఉన్నత విద్య కోసం లండన్‌కు మీనాక్షి నటరాజన్ కొత్త బాధ్యతల కోసం పలువురు సీనియర్ల పేర్ల పరిశీలన కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్): తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మార్పుపై రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ఉన్నత విద్యను అభ్యసించేందుకు లండన్ వెళ్లనున్న నేపథ్యంలో ఆమె స్థానంలో కొత్త ఇన్‌చార్జ్‌ను నియమించే అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మీనాక్షి నటరాజన్ 2025 ఫిబ్రవరి 14న తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా...