మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన తెలంగాణ రక్షణ సేన నాయకులు
కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి సీనియర్ నాయకులు కారుపాకల రమేశ్ గారి మామగారు ఇటీవల మృతి చెందడంతో, తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ సలేంద్ర కొమురయ్య యాదవ్ వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితి, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతుడి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం...