ఆస్మాన్’ గ్లింప్స్ విడుదల..
హీరోగా మేఘాంశ్‌కు మంచు మనోజ్ శుభాకాంక్షలు శ్రీహరి కుటుంబంతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న మనోజ్ మేఘాంశ్ విజయవంతం కావాలని ఆకాంక్ష కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్): దివంగత నటుడు శ్రీహరి కుమారుడు మేఘాంశ్ హీరోగా తెరకెక్కుతున్న నూతన చిత్రం ‘ఆస్మాన్’ నుంచి మేకర్స్ తాజాగా టీజర్ (గ్లింప్స్)ను విడుదల చేశారు. దర్శకుడు రామ్ నందన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉండగా.. విడుదలైన గ్లింప్స్ ద్వారా చిత్ర కథాంశం, కాన్సెప్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో చిత్ర...