నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగింది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం
సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు సీపీఐ ఆధ్వర్యంలో వారోత్సవాలు బెల్లంపల్లిలో భగత్‌సింగ్ విగ్రహం వద్ద జెండా ఆవిష్కరణ కోల్ బెల్ట్ న్యూస్ (బెల్లంపల్లి): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 70వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబర్ 11 నుంచి 17వ తేదీ వరకు సీపీఐ మంచిర్యాల జిల్లా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతాలో భాగంగా బెల్లంపల్లి పట్టణంలో సోమవారం కార్యక్రమం నిర్వహించారు. భగత్‌సింగ్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి సీపీఐ బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి అధ్యక్షత వహించారు. పార్టీ జెండాను...