20 న పాంచజన్య సంకల్ప సభ

తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలి టిఆర్ఎస్ పెద్దపల్లి ఇంచార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్  కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): ఈ నెల 20వ తేదీన కోస్గి కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభకు తెలంగాణ ప్రజలు, తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని టీఆర్‌ఎస్‌ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా సమస్యలపై చర్చించేందుకు...