సింగరేణి సకల జనుల సమ్మె నమ్మకాన్ని నిలబెట్టుకుందాం!
కార్మికుల హక్కుల సాధనకు పోరాడుదాం టీబీజీకేఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య కోల్ బెల్ట్ న్యూస్(గోదావరిఖని): సకల వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి నిలిచిన నేల ఇది. నాగేటి చాళ్లపై పెళ్లుబికిన రైతాంగ పోరాటాలకు సాక్ష్యమైన తెలంగాణలో, సింగరేణి గని కార్మికులు ఎన్నో హక్కుల సాధన కోసం పోరాటాలు సాగించారు. ధిక్కార పోరాటాలకు సమరాంగణంగా నిలిచిన ఈ గని కార్మికుల గడ్డను మరింత అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని టీబీజీకేఎస్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య అన్నారు. సోమవారం ఆయన గోదావరిఖనిలో సింగరేణిలో...