రేవంత్ ఉచ్చులో కారు పడిందా?….

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: ప్రతిపక్షాన్ని తన రాజకీయ వ్యూహంలోకి లాగుతున్నారా సీఎం? అసెంబ్లీ పరిణామాలతో కొత్త చర్చ! తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేసిన రాజకీయ ఉచ్చులో కారు.. అంటే బీఆర్‌ఎస్ పడిపోయిందా?....మొదట్లో రేవంత్‌రెడ్డి సభల్లో పదేపదే కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడటం చూస్తే.. ఆయన తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారేమో అనిపించింది. కానీ.. రాజకీయాలను కాస్త లోతుగా గమనిస్తే సీన్ మరోలా కనిపిస్తోంది....ప్రతిపక్షాన్ని ఒక నిర్దిష్ట రాజకీయ ఎజెండా చుట్టూ తిప్పే వ్యూహంలో రేవంత్‌రెడ్డి...