మందమర్రిలో పంచముఖి ఆంజనేయ స్వామికి ప్రత్యేక అభిషేకం
భక్తిశ్రద్ధలతో పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు పాల్గొన్న బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్ దంపతులు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): శ్రావణమాసాన్ని పురస్కరించుకుని మందమర్రి పట్టణంలోని పాలచెట్టు వద్ద ఉన్న శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రావణమాసం సందర్భంగా ఆలయంలో ప్రతి మంగళవారం, శనివారం ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామివారికి పంచామృతాలతో విశేష అభిషేకం నిర్వహించి, అనంతరం ప్రత్యేక...