సింగరేణి కార్మికుల చందాల డబ్బులతో కొట్లాడుకొని జైలుకు వెళ్లిన వారు నీతులు చెబుతున్నారు

సింగరేణిలో చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నాం టీబీజీకేఎస్‌ది విష ప్రచారం దమ్ముంటే ప్రెస్‌మీట్‌లో నిజాలు తేల్చుకుందాం చరిత్ర హీనులు ఎవరో కార్మికులకు తెలుసు SCWU రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి కార్మికుల 24 డిమాండ్ల సాధన కోసం ఏఐటీయూసీ ఇచ్చిన సమ్మె నోటీసు నేపథ్యంలో యాజమాన్యంతో రెండు నెలలుగా ఆర్‌ఎల్‌సీ సమక్షంలో చర్చలు జరిపి ఈ నెల 27న చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. సోమవారం మందమర్రిలో నిర్వహించిన...