కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయం

ఏఐటీయూసీతో 21వ ఏరియా స్ట్రక్చర్‌ సమావేశం కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి కార్మికుల సంక్షేమం, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గుర్తింపు సంఘం ఏఐటీయూసీతో 21వ ఏరియా స్ట్రక్చర్‌ సమావేశం సోమవారం నిర్వహించారు. మందమర్రి సింగరేణి ఏరియా జనరల్‌ మేనేజర్‌ కార్యాలయంలో జీఎం ఎన్‌. రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కార్మికుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ మందమర్రి బ్రాంచ్‌ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, బెల్లంపల్లి బ్రాంచ్‌ సెక్రటరీ దాగం మల్లేష్‌, రామకృష్ణాపూర్‌ బ్రాంచ్‌ సెక్రటరీ అక్బర్‌ అలీ తదితరులు కార్మికులు ఎదుర్కొంటున్న...