కళాకారులకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే లక్ష్యం
కోల్ బెల్ట్ న్యూస(హైదరాబాద్): స్థానిక కళలను, కళాకారులను గుర్తించి వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా తెలుగు సాంస్కృతి సాహితి సేవా ట్రస్ట్, తెలంగాణ సాహితీ బుక్ ఆఫ్ రికార్డ్స్ కృషి చేస్తున్నాయని సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మాచవరం గౌరీశంకర్ తెలిపారు. తెలుగు సాంస్కృతి సాహితి సేవా ట్రస్ట్, తెలంగాణ సాహితీ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ది సిటీ పార్క్ హోటల్‌లో జాతీయ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్,...