ప్రజ్ఞా రెడ్డి దశదిన కార్యక్రమానికి హాజరైన బీజేపీ నేత రజనీష్ జైన్
చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్): బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయ కార్యదర్శి ఉమాశంకర్ గారి కుమార్తె కల్వ ప్రజ్ఞా రెడ్డి దశదిన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజ్ఞా రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఆమె అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ...