పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయాలి

నిజామాబాద్ సభకు తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలు భారీగా తరలిరావాలి టీఆర్ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇంఛార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ పిలుపు కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఆగస్టు 31న సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇంఛార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ పిలుపునిచ్చారు. తెలంగాణ హక్కుల పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం కోసం నిర్వహిస్తున్న ఈ సభకు ప్రజలు, తెలంగాణ...