రాఖీ పౌర్ణమి వేడుకల్లో ఆత్మీయత

మందమర్రి ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణకు రాఖీలు కట్టిన మహిళా ఉద్యోగులు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మందమర్రి ఏరియా జనరల్‌ మేనేజర్‌ కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జీఎం కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు ఏరియా జనరల్‌ మేనేజర్‌ ఎన్. రాధాకృష్ణకు రాఖీలు కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జీఎం ఎన్. రాధాకృష్ణ మాట్లాడుతూ మందమర్రి ఏరియాలోని జీఎం కార్యాలయం, గనులు, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. మహిళా ఉద్యోగులు...