ఏఐటీయూసీ పోరాట ఫలితం.. 22 డిమాండ్లపై యాజమాన్యం సానుకూలత

పెర్క్స్‌పై ఆదాయపు పన్ను భారం యాజమాన్యానిదే సహజ మరణం పొందిన కార్మిక కుటుంబానికి రూ.20 లక్షలు సింగరేణిలో ఖాళీ పోస్టుల భర్తీ, డిపెండెంట్ కేసుల పరిష్కారం హైదరాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి అంగీకారం కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రత కోసం గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ చేపట్టిన నిరంతర పోరాటం ఫలించిందని ఆ సంఘం నాయకులు తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జూన్‌ 8న ఏఐటీయూసీ ఇచ్చిన సమ్మె నోటీసుపై ఆర్‌ఎల్‌సీ సమక్షంలో యాజమాన్యంతో పలుమార్లు...