కవిత టార్గెట్‌ హరీశ్‌రావేనా?

బీఆర్‌ఎస్‌లో హరీశ్‌ను ఒంటరి చేయడమే వ్యూహమా ? కేసీఆర్‌ తర్వాత నాయకత్వంపై కవిత మాస్టర్‌ప్లాన్‌ కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్‌) బీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చి తెలంగాణ రక్షణ సేనను ఏర్పాటు చేసిన కల్వకుంట్ల కవిత.. తన రాజకీయ వ్యూహంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావును ప్రధాన లక్ష్యంగా చేసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాధారణ రాజకీయ విమర్శలకు భిన్నంగా ఇటీవల ఆమె చేస్తున్న తీవ్ర ఆరోపణలు బీఆర్‌ఎస్‌ అంతర్గత రాజకీయాలను మరోసారి తెరపైకి తెచ్చాయి. ముఖ్యంగా కేసీఆర్‌ ఆరోగ్యం దెబ్బతినడానికి హరీశ్‌రావే...