సుదీర్ఘ సేవలకు ఘన వీడ్కోలు

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి సంస్థలో సుదీర్ఘకాలం సేవలందించిన జీఎం (ఈ అండ్ ఎం, సీహెచ్‌పీ-కార్పొరేట్) సోమయాజులు వి. రామమూర్తి ఈ నెల 31న పదవీ విరమణ పొందనున్న సందర్భంగా గురువారం ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. మందమర్రి జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జీఎం ఎన్. రాధాకృష్ణ మాట్లాడుతూ.. సోమయాజులు వి. రామమూర్తి సింగరేణి సంస్థకు అందించిన సుదీర్ఘ సేవలను కొనియాడారు. సంస్థ అభివృద్ధిలో, ముఖ్యంగా సీహెచ్‌పీల పనితీరును...