శ్రీకృష్ణ సేవ–విద్యా చైతన్య యాత్రకు ఘన సంఘీభావం

యాదవుల్లో విద్యా చైతన్యమే లక్ష్యంగా యాత్ర జూలపల్లిలో నిర్వాహకులకు ఘన సన్మానం కోల్ బెల్ట్ న్యూస్(జూలపల్లి): యాదవ సమాజంలో విద్యా చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు అట్టడుగు వర్గాలకు విద్యను చేరువ చేయాలనే గొప్ప సంకల్పంతో కొనసాగుతున్న శ్రీకృష్ణ సేవ–విద్యా చైతన్య యాత్రకు యాదవ ప్రముఖులు బుధవారం సంఘీభావం తెలిపారు. జూలపల్లి మండల కేంద్రంలో యాత్ర నిర్వహిస్తున్న శ్రీకృష్ణ మాలాధారకులు మారం తిరుపతి యాదవ్, మేకల నరసయ్య యాదవ్లను వారు కలిసి అభినందించారు. ఈ సందర్భంగా యాదవ్ విద్యావంతుల వేదిక వ్యవస్థాపకులు, తెలంగాణ స్టేట్ బార్...