ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాష్ట్ర బీజేపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రెండు రోజుల నిరాహార దీక్ష దీక్ష కు మద్దతు గా నిలిచిన మైనార్టీ మోర్చా రాష్ట్ర కమిటీ కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్): తెలంగాణలో విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్షకు పార్టీ శ్రేణులు మద్దతు ప్రకటించాయి. రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.15,000 కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్...