కాంగ్రెస్‌లో మౌనం.. రేవంత్‌కు మద్దతెంత?
కొండా సుష్మిత వ్యాఖ్యలతో వేడెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు.. సురేఖపై చర్యలకు డిమాండ్ గాంధీభవన్ సమావేశానికి 66 మందిలో 17 మంది ఎమ్మెల్యేలే హాజరు మంత్రుల మౌనంపై చర్చ.. అధిష్ఠానం నిర్ణయం కోసం ఎదురుచూపులు? కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సుష్మిత వ్యాఖ్యల వ్యవహారం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డిపై సుష్మిత చేసిన వ్యాఖ్యలు పార్టీ అంతర్గత విభేదాలను మరోసారి తెరపైకి తెచ్చాయి. తన కుమార్తె...