తోటి వారిని గౌరవించుకుంటూ సంతోషంగా జీవించాలి

అహం వల్లే చాలా గొడవలు, కేసులు.. ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్యలకు పరిష్కారం మందమర్రిలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభం హైకోర్టు న్యాయమూర్తి నగేష్ భీమపాక కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సమాజంలో ప్రతి ఒక్కరూ తోటి వారిని గౌరవించుకుంటూ, సోదరభావంతో మెలగాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పరిపాలన న్యాయమూర్తి నగేష్ భీమపాక అన్నారు. మనలోని అహంకారమే అనేక గొడవలు, కేసులకు ప్రధాన కారణమని, ప్రతి ఒక్కరూ ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచిస్తే చాలా సమస్యలకు తావుండదని తెలిపారు. శనివారం మంచిర్యాల...