‘కాకా’గా వస్తున్న చిరంజీవి
గ్లింప్స్‌తో పెరిగిన అంచనాలు చిరు–బాబీ కాంబినేషన్‌పై మెగా అభిమానుల్లో భారీ హైప్ కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయవంతమైన జోడీ మరోసారి కలిసి పనిచేస్తుండటంతో చిరంజీవి అభిమానుల్లో ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘Mega158’గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘కాకా’ అనే టైటిల్‌ను చిత్రబృందం ఖరారు చేసింది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘కాకా’ టైటిల్‌ను ప్రకటిస్తూ మేకర్స్ విడుదల...