పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):  బీబీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని బీబీపేట శివారులో పేకాట ఆడుతున్న స్థావరంపై నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1,520 నగదు, మూడు సెల్‌ఫోన్లు, పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్బంగా బీబీపేట ఎస్సై మాట్లాడుతూ మండలంలో ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడానికి కృషి చేస్తున్న పోలీసులకు ప్రజలు...