ఆలస్యంగా వరి సాగు.. రైతులకు వ్యవసాయ శాఖ హెచ్చరిక

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):  మందమర్రి మండలంలోని పలు గ్రామాల్లో రైతులు వరి నాట్లను ప్రారంభించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో మండలంలోని పలు చెరువులు, కుంటలు నిండిపోవడంతో సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో రైతులు వరి సాగుపై దృష్టి సారించారు. అయితే వరి నాట్లకు అవసరమైన కూలీల కొరత తీవ్రంగా ఉండటంతో బీహార్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి మహిళలు, పురుష కూలీలను తీసుకొచ్చి నాట్లు వేయిస్తున్నారు. దీంతో పలు గ్రామాల్లో వరి నాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా,...