2028 లక్ష్యంగా తెలంగాణ బీజేపీ వ్యూహరచన

సంస్థాగత పునర్నిర్మాణం నాయకత్వ సర్దుబాట్లు నవంబర్ నుంచి రాష్ట్రంపై పూర్తి ఫోకస్‌ పది మందితో ప్రత్యేక కమిటీ కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: తెలంగాణలో 2028 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం వ్యూహాలకు పదును పెడుతోంది. రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు, నాయకత్వాన్ని సమన్వయం చేసి క్షేత్రస్థాయిలో పార్టీని విస్తరించేందుకు కార్యాచరణకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పది మందితో ప్రత్యేక కమిటీ ఏర్పాటు, కీలక నేతలకు రాష్ట్రస్థాయిలో మరిన్ని బాధ్యతలు అప్పగించడం, నవంబర్ నుంచి...