హైదరాబాద్‌లో భారీగా పెరిగిన బంగారం ధర

10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ.1,62,600 కిలో వెండి రూ.2,45,550 కోల్ బెల్ట్ ప్రతినిధి: హైదరాబాద్‌లో బంగారం ధరలు గురువారం భారీగా పెరిగాయి. క్యాప్స్‌ గోల్డ్‌ వెబ్‌సైట్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,62,600గా నమోదైంది. గత రోజు ధరతో పోలిస్తే ఏకంగా రూ.4,940 పెరిగింది. ఆభరణాల తయారీలో సాధారణంగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,42,040గా నమోదైంది. ఇక వెండి...