సన్న రకం వరి బోనస్‌కు ఆగస్టు 30లోపు నమోదు
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): వానాకాలం సీజన్‌లో సన్న రకం వరి సాగు చేసే రైతులు ప్రభుత్వం సూచించిన ఏడు సన్న రకాలనే సాగు చేయాలని వ్యవసాయ శాఖ సూచించింది. ప్రభుత్వం నిర్దేశించిన ఈ ఏడు రకాలు మాత్రమే సన్న వరి బోనస్‌కు అర్హత పొందుతాయని అధికారులు తెలిపారు. బోనస్‌కు అర్హత పొందేందుకు రైతులు తాము విత్తనాలు కొనుగోలు చేసిన సంబంధిత డీలర్ షాపుకు వెళ్లి ఆన్‌లైన్‌లో తమ వివరాలను నమోదు చేయించుకోవాలి. ఇందుకోసం విత్తనాలు కొనుగోలు చేసిన రసీదు, పట్టా పాస్‌బుక్ జిరాక్స్, ఆధార్...