ఉత్తర తెలంగాణపై బీఆర్ఎస్‌ ఫోకస్‌..

పూర్వ వైభవం కోసం వ్యూహం బీజేపీ ప్రభావాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యం కాంగ్రెస్‌ వ్యతిరేక ఓటును తమవైపు మళ్లించేందుకు కార్యాచరణ స్థానిక సమస్యలే అజెండాగా వరుస ఆందోళనలకు సిద్ధం కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: ఉత్తర తెలంగాణలో కోల్పోయిన రాజకీయ పట్టు తిరిగి సాధించేందుకు బీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా బీజేపీ ప్రాతినిధ్యం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పార్టీ కార్యకలాపాలను విస్తరించేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకోవడంతో పాటు, బీజేపీ ప్రభావాన్ని...