ఇస్సానగర్‌కు రేపటి నుంచి హైదరాబాద్‌ బస్సు

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): గ్రామ ప్రజల సౌకర్యార్థం బీబీపేట నుంచి హైదరాబాద్‌ జూబ్లీ బస్టాండ్‌కు రేపటి నుంచి బస్సు సర్వీసు ప్రారంభం కానుంది. ఉదయం 7:30 గంటలకు బీబీపేట నుంచి బయలుదేరే బస్సు ఉప్పరపల్లి, ఇస్సానగర్, కంచర్ల, పెద్దమల్లారెడ్డి, రామాయంపేట మీదుగా హైదరాబాద్‌ జూబ్లీ బస్టాండ్‌కు చేరుకుంటుంది. అదేవిధంగా హైదరాబాద్‌ జూబ్లీ బస్టాండ్‌ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు తిరుగు ప్రయాణం ప్రారంభమై రామాయంపేట, పెద్దమల్లారెడ్డి, కంచర్ల, ఇస్సానగర్, ఉప్పరపల్లి మీదుగా బీబీపేటకు చేరుకుంటుంది. గ్రామ ప్రజలు ఈ బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని...