పారిశుధ్య పనులు చేపట్టాలని యువత శ్రమదానం

ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంతో నిరసన రహదారి శుభ్రం చేసిన యువత కోల్ బెల్ట్ న్యూస్(కాసిపేట): గ్రామంలో పారిశుధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేస్తూ యువత శ్రమదానం చేపట్టింది. గ్రామంలోని ప్రధాన రహదారిపై పేరుకుపోయిన చెత్తాచెదారం, పిచ్చిమొక్కలను తొలగించడంతో పాటు చెట్ల కొమ్మలను కత్తిరించి పరిసరాలను శుభ్రం చేశారు. వాటర్ ట్యాంక్ నుంచి ట్రాన్స్‌ఫార్మర్ వరకు ఉన్న ప్రధాన రహదారి వెంట పారిశుధ్య లోపాలు నెలకొన్నాయని, సమస్యలను పలుమార్లు ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి...