జగన్నాటకమేనా ?
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో ఎందుకు విభేదించినట్టు ? గతంలో బిర్ఎస్ తో స్నేహం మొన్నటి వరకు మంచిర్యాల ఎమ్మెల్యేతో కవిత పార్టీలో చేరికకు ప్రయత్నాలు విఫలం నేడు మంత్రి వివేక్ తో ఎమ్మెల్యే పదవిపై ఆశలు కోవర్టు రాజకీయమంటున్న రాజకీయ వర్గాలు ? రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి జగన్ మోహన్ రావ్ కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): మంచిర్యాల జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నాటికీ ఆయన పేరు, పలుకుబడి అంతగా ఎవరికీ తెలియదు. ఎన్నికలు జరగడం, ఆ ఎన్నికల్లో మంచిర్యాల...