బీబీపేట చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయాలి
500 ఎకరాలకు పైగా విస్తీర్ణం.. ఏడు గ్రామాల రైతులకు ఆధారం బీబీపేట ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): కామారెడ్డి జిల్లా బీబీపేటలో 500 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న చారిత్రక చెరువును ప్రభుత్వం అభివృద్ధి చేసి మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దాలని బీబీపేట ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు, మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ డిమాండ్ చేశారు. నైజాం కాలం నుంచి ఈ చెరువు చుట్టుపక్కల గ్రామాల వ్యవసాయానికి ప్రధాన ఆధారంగా ఉందని వారు తెలిపారు....