మందమర్రిలో నూతనంగా “కళ్యాణిఖని ప్రెస్ క్లబ్” ఏర్పాటు
ఏకగ్రీవంగా నూతన కార్యవర్గం ఎన్నిక అధ్యక్షుడిగా పార్వతి రాజేష్ కుమార్, జనరల్ సెక్రటరీ గా రామ్ వేణు గౌరవ సలహాదారుగా కనపర్తి రమేష్ కోల్ బెల్ట్ న్యూస్ (మందమర్రి): మందమర్రిలో నూతనంగా కళ్యాణిఖని ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేశారు. జర్నలిస్టుల ఐక్యత, వృత్తి పరమైన సహకారం, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం లక్ష్యంగా క్లబ్‌ను ఏర్పాటు చేసినట్లు నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. క్లబ్ ప్రెసిడెంట్‌గా పార్వతి రాజేష్, జనరల్ సెక్రటరీగా రామ్ వేణు, ట్రెజరర్‌గా...