కార్మికుల హక్కులను కాలరాయొద్దు

సమ్మెలో పాల్గొంటే రూ.500 చెల్లించాలనడం సరికాదు: వాసాల సంపత్ కోల్ బెల్ట్ న్యూస్ (మందమర్రి): కాంట్రాక్ట్ కార్మికులు తమ హక్కుల సాధన కోసం పోరాటం చేయడం ప్రజాస్వామ్యంలో చట్టబద్ధమైన హక్కు అని టీడీపీ మందమర్రి పట్టణ అధ్యక్షుడు వాసాల సంపత్ అన్నారు. కార్మికుల హక్కులను అణచివేసే చర్యలను సహించేది లేదని స్పష్టం చేశారు.మంగళవారం మందమర్రి సివిల్ సప్లై కార్యాలయం వద్ద కాంట్రాక్ట్ కార్మికులను కలిసి వారి సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు8. ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ.. జాతీయ కార్మిక సంఘాల జేఏసీ పిలుపు...