12వ వేజ్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలి
సెప్టెంబర్ 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపు జాతీయ కార్మిక సంఘాల జాక్ హెచ్చరిక మందమర్రిలో కార్మిక సంఘాల ధర్నా కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): 12వ వేజ్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని జాతీయ కార్మిక సంఘాల ఐక్య పోరాట జాక్ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో సెప్టెంబర్ 12న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునివ్వాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. సోమవారం దేశవ్యాప్త జాతీయ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట నాలుగు జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా...