లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాలకు భారీగా ఏర్పాట్లు

కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్): హైదరాబాద్ లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఆదివారం జరుగనున్నాయి. బోనాలతో నగరంలో ప్రత్యేక శోభ సంతరించుకుంది. సింహవాహిని అమ్మవారి 118వ వార్షిక బోనాల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం. అమ్మవారి దర్శనానికి 5 లక్షల మందికి పైగా భక్తులు ఆశీర్వాదం పొందుతారు. 2,500 మంది పోలీసులు, 100 సీసీ కెమెరాలతో భారీగా బందోబస్తు. రేపు రంగం భవిష్యవాణి