CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 12:00 pm Posted By: coalbelt 24 News

లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాలకు భారీగా ఏర్పాట్లు

కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్):

హైదరాబాద్ లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఆదివారం జరుగనున్నాయి.
బోనాలతో నగరంలో ప్రత్యేక శోభ సంతరించుకుంది.
సింహవాహిని అమ్మవారి 118వ వార్షిక బోనాల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం.
అమ్మవారి దర్శనానికి 5 లక్షల మందికి పైగా భక్తులు ఆశీర్వాదం పొందుతారు.
2,500 మంది పోలీసులు, 100 సీసీ కెమెరాలతో భారీగా బందోబస్తు.
రేపు రంగం భవిష్యవాణి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});