భారతీయ యూజర్లకు యూపీఐ సేవలు ఎప్పటికీ ఉచితమే
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు ఉండవు ఫోన్‌పే సీఈవో సమీర్ నిగమ్ కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేస్తారనే ప్రచారంపై ఫోన్‌పే సీఈవో సమీర్ నిగమ్ స్పష్టత ఇచ్చారు. భారతీయ యూజర్ల నుంచి యూపీఐ లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని ఆయన స్పష్టం చేశారు. భారత్‌లో యూపీఐ సేవలు వినియోగదారులకు ఉచితంగానే కొనసాగుతాయని తెలిపారు. యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే సాధారణ వినియోగదారులపై ఎలాంటి లావాదేవీ రుసుము విధించే ఉద్దేశం లేదని పేర్కొన్నారు. భారతీయులకు యూపీఐ సేవలు ఎప్పటికీ...