కర్ణాటకలో బంగారం–రాగి అన్వేషణకు సింగరేణి తొలి అడుగు
దేవదుర్గ బ్లాక్‌లో ఐదేళ్లలో అన్వేషణ పూర్తి కర్ణాటక మైన్స్ అండ్ జియాలజీ శాఖతో ఒప్పందం సింగరేణి చరిత్రలో మరో కీలక మైలురాయి కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): కర్ణాటక రాష్ట్రంలోని దేవదుర్గ బ్లాక్‌లో బంగారం, రాగి ఖనిజాల అన్వేషణకు సింగరేణి సంస్థ అధికారికంగా శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కర్ణాటక మైన్స్ అండ్ జియాలజీ శాఖతో సింగరేణి సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కె. వెంకటేశ్వర్లు తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్, యాదగిరి జిల్లాల్లో విస్తరించి ఉన్న దేవదుర్గ బ్లాక్‌లో బంగారం,...