ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకోవాలి
మందమర్రిలో రెండో రోజు కొనసాగిన ‘ప్రజా పోరు’ పాదయాత్ర ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ నిరంతర పోరాటం సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తూ, ప్రజలపై పన్నుల భారం మోపుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం మందమర్రి పాత బస్టాండ్ ప్రాంతం నుంచి రెండో రోజు ప్రారంభమైన ‘ప్రజా పోరు’ పాదయాత్రలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని...