బీబీపేటలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): బీబీపేటలోని చేనేత సహకార వస్త్రోత్పత్తి విక్రయ సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో శుక్రవారం 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు అల్వాల శ్రీనివాస్, ఉప సర్పంచ్ చందుపట్ల ప్రశాంత్ నేత కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.సంఘం కార్యదర్శి  ఉద్యమంలో భాగంగా విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్త్రాలను వినియోగించాలని దేశ ప్రజలు నిర్ణయించుకున్నారని గుర్తు చేశారు. ఆ ఉద్యమంలో చేనేత కార్మికులు కీలక పాత్ర పోషించారని, అప్పటి నుంచి ఖాదీ జాతీయ...