మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్): బంగారం, వెండి ధరలు మరోసారి పెరుగుదల దిశగా పయనిస్తున్నాయి. క్యాప్స్ గోల్డ్ వెబ్‌సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం, గురువారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,52,660గా ఉండగా, శుక్రవారం నాటికి రూ.489 పెరిగి రూ.1,53,149కు చేరుకుంది. అదే విధంగా, బంగారు ఆభరణాల తయారీలో ఎక్కువగా వినియోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,250గా నమోదైంది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. శుక్రవారం నాటికి కిలో వెండి ధర...