తిరుమలలో రికార్డు స్థాయిలో లడ్డూ విక్రయాలు

జులైలో 1.30 కోట్ల లడ్డూల విక్రయం గత రెండేళ్లతో పోలిస్తే అత్యధిక అమ్మకాలు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: శ్రీవేంకటేశ్వర స్వామివారి ప్రసాదమైన తిరుమల లడ్డూకు భక్తుల నుంచి రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జులై వరకు ప్రతి నెలా లడ్డూ విక్రయాలు క్రమంగా పెరుగుతూ కొత్త రికార్డులను నమోదు చేశాయి. దేవస్థానం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఏప్రిల్ నెలలో 1.11 కోట్ల, మేలో 1.21 కోట్ల, జూన్‌లో 1.26 కోట్ల, జులైలో అత్యధికంగా 1.30...