17వ వార్డు డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం

రెండు దశాబ్దాలుగా ప్రజలను వేధించిన సమస్యకు సింగరేణి జీఎం రాధాకృష్ణ ఆదేశాలతో వేగంగా పనులు మంత్రి వివేక్ చొరవతో పనుల ప్రారంభం కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మందమర్రి పట్టణంలోని 17వ వార్డులో గత రెండు దశాబ్దాలుగా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న సేవరేజ్ లైన్, డ్రైనేజీ సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించనుంది. రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చొరవతో సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు ప్రారంభమయ్యాయి. ఇటీవల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి 17వ వార్డులో పర్యటించిన సందర్భంగా కాలనీవాసులు డ్రైనేజీ,...