కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ ప్రజా పోరు యాత్ర

మందమర్రిలో అబ్రహం స్తూపం వద్ద ప్రారంభం సెప్టెంబర్ 1న ‘చలో ఢిల్లీ’ సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, ప్రజల్లో ప్రజా సమస్యలపై చైతన్యం కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పోరు యాత్ర చేపట్టినట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ తెలిపారు. గురువారం మందమర్రి పట్టణంలోని అబ్రహం స్తూపం వద్ద యాత్రను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ, ప్రజల మౌలిక అవసరాలైన విద్య, వైద్యం, ఉపాధి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం...