తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు
మందమర్రిలో తల్లిపాల వారోత్సవాలు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తల్లిపాల ప్రాముఖ్యత, అనుబంధ పోషకాహారంపై అవగాహన సదస్సు నిర్వహించినట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి (డీడబ్ల్యూఓ) రావుఫ్ ఖాన్ తెలిపారు. మందమర్రి మండలంలోని సండ్రోనిపల్లె లో నిర్వహించి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు....