ఆటో, మోటార్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఐఎఫ్‌టీయూ

సంక్షేమ బోర్డు ఏర్పాటు పీఎఫ్–ఈఎస్ఐ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కల్పించాలని డిమాండ్ కలెక్టర్‌కు వినతిపత్రం కోల్ బెల్ట్ న్యూస్(గోదావరిఖని): తెలంగాణ ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ (ఐఎఫ్‌టీయూ) రాష్ట్ర పిలుపులో భాగంగా బుధవారం జిల్లా మోటార్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏఓ (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్) ద్వారా జిల్లా కలెక్టర్‌కు ఆటో, మోటార్ కార్మికుల సమస్యలపై వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఐ. కృష్ణ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటాల్లో కీలక పాత్ర పోషించిన మోటార్ కార్మికుల...