మందమర్రి సింగరేణి సీఈఆర్ క్లబ్‌లో నాటకోత్సవాలు….
ఆగస్టు 6, 7 తేదీల్లో ప్రదర్శనలు డీజీఎం (పర్సనల్) సీహెచ్. అశోక్ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి ఆధ్వర్యంలో మందమర్రి సీఈఆర్ క్లబ్‌లో ఈనెల 6, 7 తేదీల్లో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రత్యేక నాటక ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు మందమర్రి ఏరియా డీజీఎం (పర్సనల్) సీహెచ్. అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండు రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం 6.30 గంటలకు నాటకాలు ప్రదర్శించబడతాయని తెలిపారు. సామాజిక సంస్కర్తలు, మహనీయుల జీవితాలు, ఆశయాలను ప్రజలకు చేరవేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను...